Thursday, 2 August 2012

Nellore City: Thefts worry citizens


Nellore City: Thefts worry citizens

The series of housebreak incidents and robbery attempts on the outskirts in the recent past has been worrying citizens of the town. Thieves have gone a step ahead and are entering houses and robbing valuables at knife point. For instance, last Friday, unidentified persons robbed Rs.7 lakh worth gold ornaments and Rs.2 lakh cash in three separate incidents; two of these robberies took place during broad daylight in Nellore town.

They robbed a gold chain from an old woman after injuring her with a knife at Venkatareddy Nagar and 28 sovereigns of gold jewellery and Rs.1 lakh cash from the house of Sailakshmi in Moolapeta area of the town on Friday afternoon.

Even as police are investigating the cases, a seven-member dacoit gang armed with knives robbed a gold chain and Rs.65,000 from a house in Talpagiri colony during the early hours of Sunday. Prior to this, the same gang entered another house at nearby Bujabuja Nellore, but gave up following a commotion outside the house after the inmates raised an alarm.

Police suspect the role of a dacoit gang behind the incidents, citing similar crimes at Singarayakonda a few days ago and at Rajampeta in Kadapa district on Sunday night. The department is handicapped by insufficient force.

According to Nellore OSD Narasimha Kishore, the department has a force of 350 as against the required 450 for Nellore town. Of the available 350, only 120 are available for patrolling. The rest are drawn to handle various other activities such as security to VIPs, accompanying prisoners and guarding important establishments.

In this backdrop only 15 night beats are covered by night patrol teams as against the 38 identified beats. Moreover, three town, four town and fifth town police stations have been functioning without regular law and order sub inspectors after the existing SIs were promoted as CIs.

The increase in the crime rate led the authorities to bring back home guards working in rural areas for night patrol in the town. They are drafting constables working during the day for night shifts.

Higher authorities have been waiting for the arrival of 300 recently trained constables to overcome the prevailing situation and instil confidence among the public.

Mr Kishore said that they had covered 32 beats on Sunday night and expressed confidence in manning all the beats and increasing the visibility of police henceforth.

telugu songs and movies and videos

Thursday, 26 July 2012

facebook ‘ఫేస్ బుక్’తో రాశిపై దాడి !


‘ఫేస్ బుక్’తో రాశిపై దాడి !

Published on July 25, 2012   ·   1 Comment
Share
నిన్న మొన్నటి బొద్దుగుమ్మ రాశి కొత్త కష్టం వచ్చిపడింది. రాశి నిర్వహిస్తున్న ప్లే స్కూల్ కు వ్యతిరేకంగా నటుడు శివబాలాజీ ఫేస్ బుక్ ద్వారా వ్యతిరేక ప్రచారం చేపట్టాడు. దీంతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది ? రాశి ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.
మనసిచ్చిచూడు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి చిత్రాలలో నటించిన రాశి పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం రాశి దంపతులు హైదరాబాద్ లో  ’CUDDLE ‘ అనే ప్లే స్కూల్  నడుపుతున్నారు. ఇందులో శివబాలాజీ కుమారుడు ధన్విన్ చదువుతున్నాడు. అయితే ధన్విన్ లంచ్ బాక్స్ లో ఎవరో ఇటీవల చెత్త నింపారు. ఇది రాశి దంపతులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శివబాలాజీకి చిర్రెత్తుకొచ్చిందట.

new precident of india


ప్రణబ్ ప్రమాణ స్వీకారం

Published on July 25, 2012   ·   2 Comments
Share
Pranab Mukherjee pays homage at Rajghat before taking oath as the President of India, in New Delhi, on Wednesday. Photo: V.V. Krishnanభారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్లో ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రణబ్‌ ముఖర్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులతో పాటు సోనియాగాంధీ, అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతకు ముందు ప్రమాణ స్వీకారానికి వస్తున్న ప్రణబ్‌కు ఘన స్వాగతం లభించింది. త్రివిధ దళాలు ఆయనను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ వరకు తీసుకుని వచ్చారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రణబ్ తుపాకులతో సైనిక వందనం స్వీకరించారు.
అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేంLok Sabha Speaker Meira Kumar, Chief Justice of India S H Kapadia, Vice-President Hamid Ansari, President-elect Pranab Mukherjee and outgoing President Pratibha Patil arrive at the Parliament House for the swearing-in ceremony, in New Delhi, on Wednesday. Photo: R.V.Moorthyదుకు కృషి చేస్తానని అన్నారు. తనకు దక్కిన అత్యున్నత పదవికి సదా కృతజ్ఞుడినని తెలిపారు. రాష్ట్రపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు. దేశం ముందున్న సమస్యలను ఎదుర్కొంటానని  పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని చెప్పారు. దేశ ప్రగతికి ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు.Pranab Mukherjee after he was elected as the 13th President of India, on July 22, 2012. Photo: PTI
ప్రమాణ స్వీకారానికి ముందు ప్రణబ్ ఈ రోజు ఉదయం మహాత్మగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మునికి అంజలి ఘటించారు. అనంతరం ప్రణబ్ వీర్ భూమిని సందర్శించి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి శ్రద్ధాంజలి సమర్పించారు.
digg

ఆ సినిమా బాలకృష్ణదా? మనోజ్ దా?


ఆ సినిమా బాలకృష్ణదా? మనోజ్ దా?

Published on July 25, 2012   ·   2 Comments
Share
తాజా ట్రైలరుతో మరో అరుంధతి అవుతుందా అని “ఊ కొడతారా, ఉలిక్కిపడతారా” సినిమా గురించి టాక్ వస్తోంది. మొదట్నుంచే విచిత్రమైన టైటిల్ తో జనం దృష్టిలో పడిన ఈ సినిమాను మంచు ఫ్యామిలీ బాలకృష్ణను అడ్డంపెట్టుకుని జనాల్లోకి తీసుకుపోయింది. మనోజ్ ఈ కలల ప్రాజెక్టును సొంత బ్యానరుపై భారీ ఖర్చు పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించారు. నేడు సినిమాలు హిట్లు, ఫట్లు కాదు.. లాభాలా? నస్టాలా అన్న సిద్ధాంతంపై నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో  సినిమాకు లాభాలు రావాలంటే మంచి ఓపెనింగ్స్ ఉండాలంటే… దానికేం చేయాలి అని ఆలోచిస్తే వచ్చిన ఐడియానే బాలకృష్ణ. నిజానికి వేరే హీరోతో కూడా  కలిసి సినిమా చేయవచ్చు. కానీ, ఓపెనింగ్స్ తేగల ఇతర హీరోలు తనతో నటించడానికి ముందుకు వచ్చేదెవరు? అన్నది కూడా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి… బాలకృష్ణ వారి కళ్లకు కనబడ్డాడు. నాలుగు మాటలు చెప్పి అయ్యా అంటే బాలయ్య ఈజీగా బుట్టలో పడతాడు. అలా బాలకృష్ణ మంచు ఫ్యామిలీ వేసిన కంచు ఐడియాలో ఓ పావు అయ్యాడు. ఇక బాలయ్యను అడ్డంపెట్టుకుని ఇటు ఏపీలోనూ అటు ఓవర్సీస్ లోనూ ఓపెనింగ్స్ రాబట్టుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, సీడెడ్లలో బాలయ్యకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇంత భారీ ప్రాజెక్టులో మొత్తం మునిగిపోకుండా ఉండాలంటే సినిమాకు బాలయ్య అవసరం ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి ఆరా తీస్తే తేలిందేంటంటే ఇది మరో ఈగ అనుకోండి. నాని మొదటి ఇరవై నిమిషాలే కనిపించినా సినిమా అంతా ఈగ రూపంలో నాని పాత్రే. ఇందులో కూడా బాలకృష్ణ పాత్ర అలాంటిదే. బాలయ్యతో కాస్త కథ నడిపాక ఆ పాత్ర చనిపోతుంది (?) చివరికి ఆ ఆత్మ మనోజ్ లోకి ప్రవేశిస్తుంది. కథంతా ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల బాలకృష్ణ అభిమానులను సంతృప్తి పరచడంతో పాటు నందమూరి టికెట్ బ్యాంకును కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చని వేసిన మహాపన్నాగం ఇది. ఏదైతే ఏంటి… ఒక మంచి సినిమా వస్తే మంచిది, రావాలని ఆశిద్దాం. పైగా భిన్నమైన కథలను ఎంచుకుని, నటనకు ప్రాధాన్యం ఇచ్చే మనోజ్ కు ఈ సినిమా ద్వారా అయినా కళామాత ఆశీస్సులు దక్కాలని కోరుకుందాం.
0digg

రేవ్ పార్టీ అమ్మాయిలు వీరే !


Photos : రేవ్ పార్టీ అమ్మాయిలు వీరే !

Published on June 25, 2012   ·   24 Comments
Share
విదేశీయులు మన నుంచి మంచి నేర్చుకుంటే… మనం వారి నుంచి చెడును నేర్చుకుంటున్నాం. మన అద్భుతమైన గ్రంథాలు, మన వైద్య విధానాలు, మన కట్టడాలను వారు ఇష్టపడితే.. వారి విప్పి చూపే  డ్రెస్సింగ్, వారు తాగి తూగే మందు-డ్రగ్స్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. 2000 ఏడాదికి ముందు నాలుగంకెల జీతం అద్భుతం అనిపించిన మనకు ఇప్పుడు ఆరంకెల జీతం ఆనడం లేదు. అతి ఎక్కడా మంచిది కాదు… అంటారు. సేవా రంగం పుణ్యమా అని ఆదాయం ఒక్కసారిగా ఐదు నుంచి యాభై రెట్లు పెరగడంతో విలాసాలు పెరిగిపోయాయి. కొత్త కొత్త వినోదాలు కోరుతున్నారు. దీంతో అవసరాలకు కూడా పెట్టనంత డబ్బును వినోదాలకు పెడుతున్నారు. రేవ్ పార్టీ వంటి సంస్కృతులను విశృంఖలంగా పెంచి పోషిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ఈ రేవ్ పార్టీ సంస్కృతి విస్తరిస్తోంది. మొన్న హైదారాబాదు శివారులోని హయత్ నగర్ పరిధిలో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు యువతీయువకులనను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలే ఇవి. మీకోసం ప్రత్యేకం.
















katrina kaif, కత్రినా, కత్రినా కైఫ్ is sexiest girl


మళ్లీ సెక్సీయెస్ట్ భామ ఆమే

Published on July 5, 2012   ·   7 Comments
Share
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని రుజువయ్యింది. ఈ బక్కపలచని భామ వరసగా నాలుగోసారి వరల్డ్ సెక్సీఎస్ట్ విమెన్ గా ఎంపిక కావడం ఆమెకు తిరుగులేదని చాటుతోంది. సుప్రసిద్ధ హాలీవుడ్ నటీమణులు…మేగాన్ ఫాక్స్, ఎంజెలీనా జోలీ, బ్లేక్ తదితరులతో పాటు అనేక మంది బాలీవుడ్ నటీమణులతో పోటీపడి ఈ ప్రపంచ సెక్సీఎస్ట్ మహిళ కిరీటాన్ని కత్రినాకైఫ్ దక్కించుకొంది. ఎఫ్ హెచ్ ఎమ్ మేగ్జిన్ ఆన్ లైన్ ద్వారా, ఎస్ ఎమ్ ఎస్ పోల్ ద్వారా జరిపిన సర్వేలో కత్రినా జనుల మద్దతును దక్కించుకొంది. దీనిపై ఆమె మాట్లాడుతూ…’నాకు నిజంగా చాలా ఎగ్జైట్ కలిగించిన వార్త ఇది. కేవలం ఫిజికల్ లుక్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని జనాలు నాకు ఓటు వేసుంటారు అని నేను అనుకోవడం లేదు. నా పూర్తి ప్రవర్తనను మదిలోపెట్టుకొని వారు సెక్సీఎస్ట్్గా గుర్తించి ఉంటారు…’ అని కత్రినా అంటోంది. ఇంతకీ సెక్సీ అంటే ఏంటి అని ఈ 27 ఏళ్ల ఇండో- బ్రిటన్ సుందరిని అడిగితే….’సెక్సీగా ఉండటం అంటే అది దుస్తులకు సంబంధించినది కాదు. కాటన్ శారీ కట్టుకొన్నా, మేకప్ లేకున్నా ఉండే సహజమైన అందమే సెక్సీ’ అంటూ నిర్వచనాన్ని ఇచ్చింది కత్రినా. ఇక ఇంటర్నెట్ లో కూడా  సర్చింగ్ అవుతున్న పేరుగా కత్రినా కైఫ్ నిలిచి తనకున్న క్రేజ్ ఏపాటిదో వివరిస్తోంది.
Katrina Kaif Hot Wallpapers

boys and girls in pub culture and police ride


టానిక్ పబ్ లో పట్టుబడిన అమ్మాయిలు

Published on July 9, 2012   ·   6 Comments
Share
బంజారాహిల్స్ పోలీసులు టానిక్ పబ్ పై దాడి చేసి పట్టుకున్న యువతీయువకులను వదిలిపెట్టారు. మొత్తం పోలీసులు ఎనభై మందిని పట్టుకున్నారు. వారిలో ఈ పార్టీ నిర్వహించిన ఫార్మా కంపెనీ ఓనర్ కూతురు ఫ్రెండ్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు పోలీసులనే బెదిరించింది. దీంతో ఆమెపై కేసు పెట్టారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పబ్ నిర్వహకుడు శ్రీకాంత్ రెడ్డిని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన అమ్మాయిలలో కొందరి ఫొటోలు

‘ప్రాణభయం’ ఉందంటున్న తారాచౌదరి!


‘ప్రాణభయం’ ఉందంటున్న తారాచౌదరి!

Published on July 13, 2012   ·   3 Comments
Share
తనను తమకు తోచినట్టు వాడుకొన్న రాజకీయ, సామాజిక ప్రముఖులపై తారాచౌదరి బహిరంగంగా యుద్ధం ప్రారంభించింది. నిన్నా మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పుణ్యమా అంటూ తన వాదనను టీవీ ద్వారా వినిపించే అవకాశం పొందిన తార తాజాగా అనేక మంది రాజకీయ పోలీసు ప్రముఖలపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తారా చౌదరి తనకు ప్రాణహాని ఉందంటూ కొంత మంది ప్రముఖుల పేర్లను తన ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే వేణుగోపాల చారి, మాజీ డైరెక్టర్ జనరల్ భాస్కర్ లతో పాటు కొందరు పోలీసు ఉన్నతాధికారుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తార పేర్కొంది. రాయపాటితో సహా ఇంకా అనేక మంది తనతో ఫోన్ మాట్లాడిన రికార్డులను కూడా తార పోలీసు ఉన్నతాధికారులకు అందజేసినట్టు సమాచారం.మరి తార ఫిర్యాదుపై పోలీసు శాఖ ఎలా స్పందస్తుందో చూడాలి!
digg

జిస్మ్-2లో బూతు ఉండదు!


జిస్మ్-2లో బూతు ఉండదు!

Published on July 14, 2012   ·   2 Comments
Share
ఇండో కెనడియన్ పోర్నోస్టార్ సన్నీ లియోన్ ను పెట్టి సినిమా తీస్తున్నారంటే….ఆ సినిమా నుంచి జనాలు ఏం ఎక్సెపెక్ట్ చేస్తారో, అందులో ఏం ప్రత్యేకతలు ఉంటాయని అనుకొంటారో….అవే లేవు అంటున్నారు ఆ సినిమా రూపకర్త పూజాభట్! తమ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు, అసహ్యకరమైన సంభాషణలు ఉండవని తేల్చేస్తోంది ఈ మాజీ హీరోయిన్. ఈ మాటల్లో ఎంత నిజముందో అనేది అంచనా వేయలేం కానీ, జిస్మ్ -2 కు సంబంధించి తొలి పోస్టరే ఈ సినిమా స్థాయిని స్పష్టపరిచింది. అలాంటిది ఇప్పుడు పూజాభట్ వచ్చి ఇది క్లీన్ యూ సినిమా, కుటుంబ కథా చిత్రం అంటే నమ్మడం కొంచెం కష్టమే! హీరోహీరోయిన్ల మధ్య ప్లజంట్ కెమెస్ట్రీ ఉంటుందని, దీన్ని బూతుగా చూపలేదని పూజ తన ట్విటర్ అకౌంట్ లో పేర్కొంది. ఇన్ని రోజులూ తమ ఫ్యామిలీ తీసిన కొన్ని సినిమాల్లో సంభాషణ ల విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని జిస్మ్ రెండో భాగం విషయంలో జాగ్రత్త వహించామని పూజ పేర్కొంది. అంతే కాదు ఇటీవల విడుదల అయి ఆడ,మగ మధ్య సంభాషణల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కొన్ని సినిమాలను కూడా పూజ ప్రస్తావిస్తోంది. మరి జిస్మ్-2 లో అసభ్యకరమైన సంభాషణలు మాత్రమే ఉండవని పూజాభట్ స్పష్టపరుస్తోందా లేక ఇందులో హాట్ సీన్స్ కూడా లేకుండా చేసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!

కరీనా కపూర్ ‘హీరోయిన్’ పెద్దలకు మాత్రమే!


కరీనా కపూర్ ‘హీరోయిన్’ పెద్దలకు మాత్రమే!

Published on July 15, 2012   ·   1 Comment
Share
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రేజీ సినిమా ‘హీరోయిన్’ సెన్సార్ పూర్తి చేసుకొంది. రియాలిస్టిక్ సినిమాలు కొంచెం అతిని మిక్స్ చేసి తీస్తాడని పేరున్న భండార్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది కేవలం  పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమాగా  సెన్సార్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మధుర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ‘నేను ముందుగానే ఎక్స్ పెక్ట్ చేశాను. నా సినిమాకు సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ప్రోమో, పోస్టర్ల విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభిస్తాము…’ అని మధుర్ పేర్కొన్నాడు. ఇంతకు ముందు పేజ్ -3 ద్వారా సెలబ్రిటీ ల జీవితాల్లో చీకటి కోణాలను, ట్రాఫిక్ సిగ్నల్ , కార్పొరేట్ వంటి సినిమా ల ద్వారా సమాజంలో భిన్న వర్గాల జీవన శైలిని ప్రత్యేకించి వాస్తవంలో వాటి తీరును మధుర్ బాగా చిత్రీకరించాడని పేరు వచ్చింది. తాజాగా మరోసారి సినిమా జీవితాలను గురించి వివరిస్తానంటూ ‘హీరోయిన్’ సినిమా రూపొందించాడు మధుర్, మొన్న మధ్య ఫ్యాషన్ సినిమా మోడళ్ల జీవితాల గురించి పరిచయంచేసింది. ఆ సినిమాతో ప్రియాంక చోప్రా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇక తాజా ‘హీరోయిన్’ సినిమా విషయంలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ను అనుకొన్నా…ఆమె ప్రెగ్నెన్సీ తో  కరీనా ‘హీరోయిన్’ అయ్యింది. అర్జున్ రామ్ పాల్ ఇందులో మేల్ లీడ్ రోల్ చేస్తున్నాడు.

నిత్యానంద పురుషత్వానికి టెస్ట్!


నిత్యానంద పురుషత్వానికి టెస్ట్!

Published on July 19, 2012   ·   7 Comments
Share
రంజితతో సరసల్లాపాలు సాగించింది తాను కాదని, అసలు తనకు ‘ఆ’ సామర్థ్యమే లేదని కోర్టకు చెప్పించి తప్పించుకో జూసిన స్వామి నిత్యానందకు అనుకోని షాక్ ఇచ్చింది కోర్టు. వివాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందకు ఈనెల 30 ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని బెంగుళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆశ్రమ వర్గాలు కంగుతిన్నాయి. నటి రంజితతో నిత్యానంద రాసలీల ల సీడీలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో నిత్యానంద తన స్వభావం చిన్న పిల్లాడితో సమానమని తాను రాసలీల్లో ఎలా పాల్గొంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసలీలల కేసులో నిత్యానందకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఐడీ అధికారులు అప్పట్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పలుమార్లు నిత్యానందకు నోటీసులు అందించినా ఆయన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 30న నిత్యానందకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నిత్యానంద వ్యవహరశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అధ్యాయం పై నిత్యానంద ఎలాంటి డైవర్షన్ తీసుకొంటాడో!

శృంగారం


MORE శృంగారం NEWS

సన్నీలియోన్ భర్తను చూశారా?!

సన్నీలియోన్ ఓ బూతు నటి. అమెరికాలో ఒక వృత్తి ఏమో కానీ ఇండియాలో అది ఒక వికృతం. దారుణం. సమాజ విరుద్ధం. పర పురుషులతో బహిరంగంగా శృంగారంలో పాల్గొనే ...

నిత్యానంద పురుషత్వానికి టెస్ట్!

రంజితతో సరసల్లాపాలు సాగించింది తాను కాదని, అసలు తనకు 'ఆ' సామర్థ్యమే లేదని కోర్టకు చెప్పించి తప్పించుకో జూసిన స్వామి నిత్యానందకు అనుకోని షాక్ ఇచ్చింది కోర్టు. వివాస్పద ...

కరీనా కపూర్ ‘హీరోయిన్’ పెద్దలకు మాత్రమే!

మధుర్ భండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రేజీ సినిమా 'హీరోయిన్' సెన్సార్ పూర్తి చేసుకొంది. రియాలిస్టిక్ సినిమాలు కొంచెం అతిని మిక్స్ చేసి తీస్తాడని పేరున్న ...

జిస్మ్-2లో బూతు ఉండదు!

ఇండో కెనడియన్ పోర్నోస్టార్ సన్నీ లియోన్ ను పెట్టి సినిమా తీస్తున్నారంటే....ఆ సినిమా నుంచి జనాలు ఏం ఎక్సెపెక్ట్ చేస్తారో, అందులో ఏం ప్రత్యేకతలు ఉంటాయని అనుకొంటారో....అవే లేవు ...

‘ప్రాణభయం’ ఉందంటున్న తారాచౌదరి!

తనను తమకు తోచినట్టు వాడుకొన్న రాజకీయ, సామాజిక ప్రముఖులపై తారాచౌదరి బహిరంగంగా యుద్ధం ప్రారంభించింది. నిన్నా మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పుణ్యమా అంటూ తన వాదనను టీవీ ద్వారా ...

టానిక్ పబ్ లో పట్టుబడిన అమ్మాయిలు

బంజారాహిల్స్ పోలీసులు టానిక్ పబ్ పై దాడి చేసి పట్టుకున్న యువతీయువకులను వదిలిపెట్టారు. మొత్తం పోలీసులు ఎనభై మందిని పట్టుకున్నారు. వారిలో ఈ పార్టీ నిర్వహించిన ఫార్మా కంపెనీ ...

నిత్యానంద అనుచరుడికి అమెరికాలో శిక్ష!

మనమంటే వెర్రి వెంగళాయిలము కాబట్టి ఇంకా నిత్యానందను టీవీలో చూపుతూ...అతడి వికృత చేష్టలను చూస్తూ...టీవీల్లో అతడు కనిపించినప్పుడల్లా మనసులోనే తీరిగ్గా శపిస్తూ కాలం వెల్లబుచ్చుతున్నాము...మన పోలీసులు కూడా నిత్యానందను ...

మళ్లీ సెక్సీయెస్ట్ భామ ఆమే

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని రుజువయ్యింది. ఈ బక్కపలచని భామ వరసగా నాలుగోసారి వరల్డ్ సెక్సీఎస్ట్ విమెన్ గా ఎంపిక ...

Photos : రేవ్ పార్టీ అమ్మాయిలు వీరే !

విదేశీయులు మన నుంచి మంచి నేర్చుకుంటే... మనం వారి నుంచి చెడును నేర్చుకుంటున్నాం. మన అద్భుతమైన గ్రంథాలు, మన వైద్య విధానాలు, మన కట్టడాలను వారు ఇష్టపడితే.. వారి ...
 More »