Photos : రేవ్ పార్టీ అమ్మాయిలు వీరే !
Published on June 25, 2012 · 24 Comments
విదేశీయులు మన నుంచి మంచి నేర్చుకుంటే… మనం వారి నుంచి చెడును నేర్చుకుంటున్నాం. మన అద్భుతమైన గ్రంథాలు, మన వైద్య విధానాలు, మన కట్టడాలను వారు ఇష్టపడితే.. వారి విప్పి చూపే డ్రెస్సింగ్, వారు తాగి తూగే మందు-డ్రగ్స్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. 2000 ఏడాదికి ముందు నాలుగంకెల జీతం అద్భుతం అనిపించిన మనకు ఇప్పుడు ఆరంకెల జీతం ఆనడం లేదు. అతి ఎక్కడా మంచిది కాదు… అంటారు. సేవా రంగం పుణ్యమా అని ఆదాయం ఒక్కసారిగా ఐదు నుంచి యాభై రెట్లు పెరగడంతో విలాసాలు పెరిగిపోయాయి. కొత్త కొత్త వినోదాలు కోరుతున్నారు. దీంతో అవసరాలకు కూడా పెట్టనంత డబ్బును వినోదాలకు పెడుతున్నారు. రేవ్ పార్టీ వంటి సంస్కృతులను విశృంఖలంగా పెంచి పోషిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ఈ రేవ్ పార్టీ సంస్కృతి విస్తరిస్తోంది. మొన్న హైదారాబాదు శివారులోని హయత్ నగర్ పరిధిలో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు యువతీయువకులనను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలే ఇవి. మీకోసం ప్రత్యేకం.



























No comments:
Post a Comment