‘ఫేస్ బుక్’తో రాశిపై దాడి !
Published on July 25, 2012 · 1 Comment
మనసిచ్చిచూడు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి చిత్రాలలో నటించిన రాశి పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం రాశి దంపతులు హైదరాబాద్ లో ’CUDDLE ‘ అనే ప్లే స్కూల్ నడుపుతున్నారు. ఇందులో శివబాలాజీ కుమారుడు ధన్విన్ చదువుతున్నాడు. అయితే ధన్విన్ లంచ్ బాక్స్ లో ఎవరో ఇటీవల చెత్త నింపారు. ఇది రాశి దంపతులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శివబాలాజీకి చిర్రెత్తుకొచ్చిందట.
No comments:
Post a Comment