Thursday, 26 July 2012

boys and girls in pub culture and police ride


టానిక్ పబ్ లో పట్టుబడిన అమ్మాయిలు

Published on July 9, 2012   ·   6 Comments
Share
బంజారాహిల్స్ పోలీసులు టానిక్ పబ్ పై దాడి చేసి పట్టుకున్న యువతీయువకులను వదిలిపెట్టారు. మొత్తం పోలీసులు ఎనభై మందిని పట్టుకున్నారు. వారిలో ఈ పార్టీ నిర్వహించిన ఫార్మా కంపెనీ ఓనర్ కూతురు ఫ్రెండ్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు పోలీసులనే బెదిరించింది. దీంతో ఆమెపై కేసు పెట్టారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పబ్ నిర్వహకుడు శ్రీకాంత్ రెడ్డిని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన అమ్మాయిలలో కొందరి ఫొటోలు

No comments:

Post a Comment